చరణం1: ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే వాడు తోమని పళ్యాలవాడే దురిత దూర్యుడే
చరణం2: వడ్డీ కాసులవాడే వనజనాభుడే పుట్టు గొడ్రాళ్ళకు బిడ్డ లిచ్చే గోవిందుడే
చరణం3: ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాధుడే
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com