Ambike JagadambikeSubali ragam Adi Talam Writer and Composer Padmasri Dr Shobha Raju Garu Ambike Jagadambike Abhayambike madambike Pahi pahi pahi karunam dehi dehi dehi Parameshu krupa kori tapamu chesitivi Shivuni lo saga bhagamai shakti ga nilichitivi Nee daya maya veekhanamulane korithimamma Chiraku padake para devatha birana rave moralinchave Ambike Jagadambike Abhayambike madambike Pahi pahi pahi karunam dehi dehi dehi Rakshasulu ee bhuvini himsa gavinpaga Devathale asahayulai ninnu vedukoga Prachandamou nee parashakti tho danujula dunimithivamma Shanka veedi abhayankari naa janku mapave shakara priya Ambike Jagadambike Abhayambike madambike Pahi pahi pahi karunam dehi dehi dehi రాగం సుభాళి రచన మరియు సంగీతం పద్మశ్రీ Dr శోభా రాజు గారు అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే పాహి పాహి పాహి కరుణాం దేహి దేహి దేహి పరమేశు కృప కోరి తపము చేసితివి శివుని లో సగ భాగమై శక్తి గ నిలిచితివి నీ దయా మయ వీక్షణములనే కోరితిమమ్మ చిరాకు పడకే పారా దేవత బిరాన రావే మొరాలించవే రాక్షసులు ఈ భువిని హింస గావింపగా దేవతలే అసహాయులై నిన్ను వేడుకోగా ప్రచంఢమౌ నీ పరాశక్తి తో దనుజుల దునిమితి వమ్మ శంక వీడి అభయంకరీ నా జంకు మాపవే శంకర ప్రియా collection by Uma Ramana
Singer Uma Ramana |