Alola Tulasi Vanamala Bhusana
rAgam: shankaraabharaNam /bhairavi tAlam: cApu Pallavi: AlOla tulasi vanamAla bhUSaNa shrI rAma rAma harE || AlOla Charanam: shrIman nArAyaNa krSNa gOvinda jagannAtha puruSOttama pAlaya || nanda nandana indu vadana shrI rAma rAma harE || shrIman dasharatha bAla dashamukha kAla shrI rAma rAma harE || shrIman kSIrAbdhi shayana kSIrAbdhi bandana shrI rAma rAma harE || shrIman danya caritra vanya vanamAla shrI rAma rAma harE || shrIman pAlitAmara vAlinAshaka shrI rAma rAma harE || shrIman sAmAgamanuta bhImAnuja mitra shrI rAma rAma harE || shrIman tATakAntaka pAditAsura shrI rAma rAma harE || shrIman bhakta pAlaka mukti dAyaka shrI rAma rAma harE || shrIman rakta nayana virakta pAlana shrI rAma rAma harE || shrIman kanaka bhUSaNa pankaja nayana shrI rAma rAma harE || shrIman vara hEmAmbara kara dhrtashaila shrI rAma rama harE || shrIman sharadindu vadana nara lOka pAlana shrI rAma rAma harE || shrIman bharatAnanda bhadrAdri vAsa shrI rAma rAma harE || shrImanపల్లవి ఆలోల తులసి వనమాల భూశణ శ్రీ రామ రామ హరే అనుపల్లవి శ్రీమన్ నారాయణ కృష్ణ గోవింద జగన్నాథ గోపాల జగన్నాథ పురుశోత్తమ పాలయ చరణములు 1.నంద నందన ఇందు వదన శ్రీ రామ రామ హరే 2.దశరథ బాల దశముఖ కాల శ్రీ రామ రామ హరే 3.క్షీరాబ్ధి షయన క్షీరాబ్ధి బందన శ్రీ రామ రామ హరే 4.దన్య చరిత్ర వన్య వనమాల శ్రీ రామ రామ హరే 5.పాలితామర వాలినాషక శ్రీ రామ రామ హరే 6.సామాగమనుత భీమానుజ మిత్రశ్రీ రామ రామ హరే 7.తాటకాంతక పాదితాసుర శ్రీ రామ రామ హరే 8.భక్త పాలక ముక్తి దాయక శ్రీ రామ రామ హరే 9.రక్త నయన విరక్త పాలన శ్రీ రామ రామ హరే 10.కనక భూశణ పంకజ నయన శ్రీ రామ రామ హరే 11.వర హేమాంబర కర ధ్ర్తషైల శ్రీ రామ రమ హరే 12.షరదిందు వదన నర లోక పాలన శ్రీ రామ రామ హరే 13.భరతానంద భద్రాద్రివాస శ్రీ రామ రామ హరే Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|