Ragam: madyamaavati
Talam: aadi 22 kharaharapriya janya Aa: S R2 M1 P N2 S Av: S N2 P M1 R2 S pallavi nAgumOmu galavAni nA manOharuni jagamElu shUruni jAnakI varuni caraNam 1 dEvAdi dEvuni divya sundaruni shrI vAsudEvuni sItA rAghavuni caraNam 2 su-jnAna nidhini sOmasUrya lOcanuni ajnAna tamamunu anacu bhAskaruni caraNam 3 nirmalAkAruni nikhilAgha haruni dharmAdi mOkhambu dayacEyu ghanuni caraNam 4 bOdhatO palumAru pUjinci nE-rAdhincu shrI tyAgarAja sannutuni Language: Telugu (తెలుగు) పల్లవి నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకీ-వరుని చరణములు 1.దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా-రాఘవుని 2.సుజ్ఞాన నిధిని సోమ-సూర్య లోచనుని అజ్ఞాన-తమమునణచు భాస్కరుని 3.నిర్మలాకారుని నిఖిలాఘ-హరుని ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని 4.బోధతో పలుమారు పూజించి నే నారాధింతు శ్రీ త్యాగరాజ-సన్నుతుని Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|