mokkemu vupemdra hari mohana srikrshnaraya yekkiti srivemkata mimdiranatha yikkuva ni namamulu yiviye na japamulu chakkaga ni dasulamu sarwesa anamta మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ||
నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన | వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ ||