Pallavi: Ide sirasu maanikya micchi pampe neeku naake Adanerigi thechithi navadharincha vayya Charanam 1: Rama ninu basi nee rama ne choodaga naa Ramamuna nenu paade rama rama yanuchu Aa melutha seetha yani yapudune thelisi Nee mudhra vungaramu nenicchithini Ide sirasu.... Charanam 2: Kamalapthakuluda nee kamalakshi nee paada Kamalamulu thala posi kamalaari dhoore Nemaki ya lemanu nee devi yani thelisi Amaranga nee semamu matu vinna vinchithini Ide sirasu.... Charanam 3: Dhashara dathmaja neevu dhasa shiruni champi, ya Dhashanunna cheligaavu dhasa dishalu pogada Rasikuda Sri Venkata Raghu veeruda neevu Shashi mukhi che kontivi chakkanaaye panulu Ide sirasu.... ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా
రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆరామమున నిను పాడెను రామ రామ యనుచు ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని౨
కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరె నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి అమరంగ నీ సేమమటు విన్నవించితిని౨
దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావొ దశ దిశలు పొగడ రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముకి చేకుంటి చక్కనాయ పనులు
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com