Usirika chettu kinda uyyalo ...... Pasirika paamu uyyalo ......
Aa paamu nannu choochi uyyalo ...... pada yethindi uyyalo ...... Padaga yethaku naga uyyalo ...... pagaralune kaanu uyyalo ...... Aa paamu nannu choochi uyyalo ...... gundlu thippindi uyyalo ...... Gundlu thippaku naga uyyalo ...... godraluni kaanu uyyalo ...... Aa paamu nanu choochi uyyalo ...... nadumu thippindi uyyalo ...... Nadumu thippaku naga uyyalo ...... nadipi chellelini uyyalo ...... Aa paamu nannu choochi uyyalo ...... thoka thippindi uyyalo ...... Thoka thippaku naaga uyyalo ...... thoti chellelini uyyalo ...... Collection by Aruna, Hyderabad You can also be a member of this site by sending your recipes, house hold tips interesting issues to [email protected] అందరి కోరిక పై .........తెలుగు లో ..........మీ కొరకు...........ఉమా రమణ ఉసిరిక చెట్టు కింద ఉయ్యాలో......పసరిక పాము ఉయ్యాలో ఆ పాము నన్ను చూచి ఉయ్యాలో.....పద ఎత్తింది ఉయ్యాలో పాడగా ఎత్తకు నాగా ఉయ్యాలో...........పగరాలునే కాను ఉయ్యాలో ఆ పాము నన్ను చూచి ఉయ్యాలో......గుండ్లు తిప్పింది ఉయ్యాలో గుండ్లు తిప్పకు నాగా ఉయ్యాలో.......గొడ్రాలుని కాను ఉయ్యాలో ఆ పాము నన్ను చూచి ఉయ్యాలో.....నడుము తిప్పింది ఉయ్యాలో నడుము తిప్పకు నాగా ఉయ్యాలో...........నడిపి చెల్లెలిని ఉయ్యాలో ఆ పాము నన్ను చూచి ఉయ్యాలో..........తోక తిప్పింది ఉయ్యాలో తోక తిప్పకు నాగా ఉయ్యాలో............తోటి చెల్లెలిని ఉయ్యాలో Collection by Aruna, Hyderabad You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|