Sree raama naamam maruvaam maruvaam Siddhamu yamunaki veruvaam veruvaam Govindunevela koludaam koludaam Devuni gunamulu thaludhaam thaludaam ||sree rama|| Vishnu kadhalu chevula vindaam vindaam Vere kadhalu chevula mandam mandam Raama daasulu maaku saaram saaram Kaama daasulu maaku dooram dooram ||sree rama|| Avanija pathi seva maanam maanam Mariyokka golante mounam mounam Sribhadra gireesuni kandaam kandaam Bhadramutho manamu undaam undaam ||sree rama|| శ్రీ రామ నామం మరువాం మరువాం శ్రీ రామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవించునే వేల గొలుదాం గొలుదాం దేవుని గుణములు దలుదాం దలుదాం విష్ణుకథలు చెవుల విందాం, విందాం వేరే కథలు మాకు మందం మందం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం అవనిజపతిసేవ మానం మానం మరియొక్క జోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరీశుని కందాం కందాం భద్రముతో మనముందాం ఉందాం Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|