Ragam Panthuvarali Thalam Adi
P EnnaTikini hAni lEdayA seetArAmA A.P. EnnaTikini hAni lEdu itara daivamu daya valadu Sannutinchu rAma yOgi sarvamani ganina yOgiki || Ch 1 NikkamugAnu Atma jaladhi nigara yenchi kadisi paTTi Okka kshaNamu Atma nilipi paragi yunnaTTi yOgikini || Ch 2 Anga linga sampuTamulO aTTe siTTi nASamerigi Rangumeera bhadraSaila rAmadAsuDaina yOgike || రామదాసు కీర్తన రాగం పంతు వరాళి తాళం ఆది పల్లవి : ఎన్నటికిని హాని లేదయా సీతారామ అను పల్లవి : ఎన్నటికిని హాని లేదు ఇతర దైవము దయ వలదు సన్నుతించు రామ యోగి సర్వమతి గనిన యోగికి || ఎన్నటికిని హాని లేదయా సీతారామ చరణం : 1 నిక్కముగను ఆత్మ జలధి నిగర ఇంచి కదిసి పట్టి ఒక్క క్షణము ఆత్మ నిలిపి పరిగి యున్నట్టి యోగికిని || ఎన్నటికిని హాని లేదయా సీతారామ చరణం : 2 అంగ లింగ సంపుటంలో అట్టే సిటీ నాసమెఱిగి రంగుమీర భద్రశైల రామదాసు డైన యోగికి || ఎన్నటికిని హాని లేదయా సీతారామ Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com |
|