Ramuni Maruvaka ve Manasa, Thyagaraja Utsava sampradaya keerthana, Kedara gowla ragam, Adi thalam, by Uma Ramana
28 harikaambhOji janya Aa: S R2 M1 P N2 S Av: S N2 D2 P M1 G3 R2 S pallavi rAmuni maravakavE O manasA anupallavi rAmuni yAgamu gAcina pApa virAmuni sadguNa dhAmuni sItA caraNam 1 dhIruni daitya vidAruni lOkAdhAruni vamshOddhAruni sItA caraNam 2 dhyAyuni munijana ghEyuni ghana nibha gAyuni dEvarAyuni sItA caraNam 3 vAsava hrdaya nivAsuni bahuravi bhAsuni shubhakara vEsuni sItA caraNam 4 gIta priyuni vidhAta nutuni kanjAta bandhu kula jAtuni sItA caraNam 5 I jagatini avyAjamunA nApta samAja munanu brOcE jagatpatini sItA caraNam 6 dAnava harunIshana vinutini sadA narOttamula mAna rakSakuni caraNam 7 shObhanaduni girijA bAhuni duritEbha haruni bahu prabhAvuni sadA caraNam 8 cIlini sadguNa shAlini khanuni kapAli nutuni vanamAlini sItA caraNam 9 shrI guru caraNamulE gatiyanina sadA gatija hituni tyAgarAja nutuni Pallavi రాముని మరవకవే ఓ మనసా1 Charanams 1.రాముని, యాగము కాచిన పాప విరాముని, సద్గుణ ధాముని, సీతా (రాముని) 2.ధీరుని దైత్య విదారుని, లో- కాధారుని, వంశోద్ధారుని, సీతా (రాముని) 3.ధ్యేయుని, ముని-జన గేయుని, ఘన నిభ కాయుని దేవ రాయుని సీతా (రాముని) 4.వాసవ హృదయ నివాసుని, బహు రవి భాసుని, శుభ-కర వేసుని, సీతా (రాముని) 5.గీత ప్రియుని, విధాత నుతుని, కంజాత బంధు కుల జాతుని, సీతా (రాముని) 6.ఈ జగతిని అవ్యాజముననాప్త సమాజమునను బ్రోచు జగత్పతిని సీతా (రాముని) 7.దానవ హరునీశాన వినుతుని సదా నరోత్తముల మాన రక్షకుని (రాముని) 8.శోభనదుని గిరిజా బాహుని దురితేభ హరుని బహు ప్రభావుని సీతా (రాముని) 9.శీలిని సద్-గుణ శాలిని ఘనుని కపాలి నుతుని వన మాలిని 2సీతా (రాముని) 10.శ్రీ గురు చరణములే గతియనిన సదా గతిజ హితుని త్యాగరాజ నుతుని (రాముని) Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|