Punnagavarli ragam
Writer Dandi Ramani Murthy garu Composer Dr Smt Y Rama Prabha garu Nagumomu gala talli naa varalakshmi Jagamelu Sreemaata Sree Vishnupatni 1. Kaali andelatoti ghaalu ghalla nuchu Vachenuvaralakshmi puja cheyudamu Nagumomu gala talli.......... 2. mallelu mollalumaalathi pulu Manchi chemantulato puja cheyudumu Nagumomu gala talli.......... 3. pancha bhakshyamula tho neivedyam petti Paccha karpuramuto taambula micchee Nagumomu gala talli.......... 4. padatulandaru kudi haarati patti ashirvadinchamma Sree vara lakshmi Nagumomu gala talli.......... పున్నాగ వరాళి రాగము రచన దండి రమణి మూర్తి సంగీతం డా, శ్రీమతి రామా ప్రభ నగుమోము గల తల్లి నా వరలక్ష్మీ జగమేలు శ్రీమాత శ్రీ విష్ణుపత్నీ 1. కాలి అందెలతోటి ఘల్ల్లు ఘల్ల్లుఅనుచు వచ్చెనువరలక్ష్మి పూజ చేయుదము నగుమోము గల తల్లి 2. మల్లెలు మొల్లలుమాలతి పూలు మంచి చేమంతులతో పూజ చేయుదుము నగుమోము గల తల్లి. 3. పంచ భక్ష్యముల తో నేయివేద్యం పెట్టి పచ్చ కర్పూరముతో తాంబూల మిచ్చి నగుమోము గల తల్లి 4. పడతులందరు కూడి హారతి పట్టి ఆశీర్వదించమ్మ శ్రీ వరలక్ష్మి నగుమోము గల తల్లి Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|