Bathukamma bathukamma uyyalo .... Nee bidda perenti uyyalo .... Iddarakkachellelu uyyalo .... Okkurikichi uyyalo .... Okkade mayanna uyyalo .... vochanna podu uyyalo .... Yetladdu chellela uyyalo .... yeraddamaye uyyalo .... Yeru ku yempalli uyyalo .... thotaddamaye uyyalo .... Thotaku thombai uyyalo .... thalupuladdamaye uyyalo .... Thalupulaku thalalu uyyalo .... vendi seelalu uyyalo .... Vendi selalanaduma uyyalo .... velabadra chettu uyyalo .... Velubadra chettuku uyyalo .... yede moggalu uyyalo .... Yedu moggala patthi uyyalo .... thakkada patthi uyyalo .... Musaldi vanikindi uyyalo .... muthyala patthi uyyalo .... Vasudi vanikindi uyyalo .... vayanala patthi uyyalo .... Aa patthi ee patthi uyyalo .... kalarashi posi uyyalo .... తెలుగు లో మీ అందరి కోరిక పై .....................ఉమా రమణ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఒక్కడే మాయన్న ఉయ్యాలో వొచ్చాన్న పోడు ఉయ్యాలో ఎట్లడ్డు చెల్లెలా ఉయ్యాలో ఎరడ్డమాయే ఉయ్యాలో యేరు కు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయే ఉయ్యాలో తోటకు తొంబై ఉయ్యాలో తలుపు అడ్డమాయే ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి సీలలు ఉయ్యాలో వెండి సీలలందున ఉయ్యాలో వేలభద్ర చెట్టు ఉయ్యాలో వేలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గల పట్టి ఉయ్యాలో తక్కెడ పట్టి ఉయ్యాలో ముసలిది వణికింది ఉయ్యాలో ముత్యాల పట్టి ఉయ్యాలో వయసుది వణికింది ఉయ్యాలో వయనల పట్టి ఉయ్యాలో ఆ పట్టి ఈ పట్టి ఉయ్యాలో కలరాశి పోసి ఉయ్యాలో Edited by Umaramana You can also be a member of this site by sending your recipes, house- hold tips and interesting issues to [email protected] www.youtube.com/playlist?list=PLtsBpHyox..._XfQ9W-klMgwKkNsopAb Watch my Bathukamma songs playlist on Youtube..... Collection sent by Anusha, Hyderabad You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|