Velaleni vedamulu vedaki thechina cheyi} Chiluku gubbali krinda cherchucheyi }.......2 Kaliki yagu bhukantha kougalinchina cheyi....2 Valanaina konagolla vadi cheyi ....2 Indariki..... Thanivokabalichetha dana madigina cheyi } Onaranga bhudana mosagu cheyi }..........2 Monasi jalanidhi yammu monaku thechina cheyi..2 Yenayanagelu dhari inchu cheyi .....2 Indariki ..... Purasathula manamula pollachesina cheyi} Thura gambu barapedi doddacheyi }..........2 Thiruvenkatachala dhishudai mokshambu .......2 Theruvu pranula kella thelipedicheyi ............2 ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com