KODANDA RAMA MAMPAHI SRI
Ramadasu keerthana adi talam Ananda bhairavi Ragam Pallavi: Kodanda Rama Kodanda Rama Kodanda Rama Mam pahi Sri rama Anu pallavi: Nee Danda naku nevendu boku Vadela neeku vaddu paraku Ch 1. Sri Rama mammu chepattu kommu Adukorammu arogyamimmu Jaya raghu veera jagadeka shura Bhavinivara bhakta mandara Ch 2 Puttimpa neeve phosimpa neeve Bala meeya neeve Bhagyamu neeve Sharananna chota kshamsevu maata Biruneedavuta yerigi naa mata Ch 3 Talli vi neevae thandri vi neeve Daatayu neeve daivamu neeve Sarasija nethra soundarya gatra Paramapavitra Bhavya charithra Ch 4 Evaru nee thoti evaru nee paati Raru nee saati Rajula meti Dhasharada bala dasanukula Dhashamukha kaala dharaneesha pala Ch 5 Vandanamayya Vadela nayya Dandana saya thagadu meekayya Lalitha hasa Lakshmi nivasa Paalitha dasa Bhdradri vasa. కోదండ రామ మాం పాహి శ్రీరామ రామదాసు కీర్తన ఆది తాళం ఆనంద భైరవి రాగం పల్లవి : కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాంపాహి శ్రీ రామ అను పల్లవి : నీ దండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరాకు చ 1. శ్రీ రామ మమ్ము చేపట్టు కొమ్ము ఆదుకొరమ్ము ఆరోగ్యమిమ్ము జయ రఘు వీర జగదేక శూర భయవినివార భక్త మందార చ 2 పుట్టింప నీవే ఫోషింప నీవే బలమీయ నీవే భాగ్యము నీవే శరణన్న చోట క్షమసేయు మాట బిరుదు నీదౌట యెరిగి నా మాట చ 3 తల్లివీ నీవే తండ్రివీ నీవే దాతయూ నీవే దైవము నీవే సరసిజ నేత్ర సౌందర్య గాత్ర పరమపవిత్ర భవ్య చరిత్ర చ 4 ఎవరు నీ తోటి ఎవరు నీ పాటి రారు నీ సాటి రాజుల మేటి దశరథ బాల దాసానుకూల దశముఖకాల ధరణీశపాల చ 5 వందనమయ్యా వాదేలనయ్య దండన సేయ తగదుమీకయ్య లాలితహాస లక్ష్మి నివాస పాలితదాస భద్రాద్రి వాసా Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|