Rakshinchu Rakshinchu Ramachandra
Ramadasu Keerthana Shanmukha priya ragam eka thalam by Uma Ramana పల్లవి: రక్షించు రక్షించు రక్షించు రక్షించు రామచంద్రా నన్ను శిక్షింప వచ్చిరి శీఘ్రముగ కృప జూడు రామచంద్రా ర ॥ చరణము(లు): ధర్మాత్ముడవని తలపోసితినయ్య రామచంద్రా యింత నిర్మోహివగుట నే నెరుగలేనైతి రామచంద్రా ర ॥ పార్థివముఖ్య పౌరుషయుత శ్రీ రామచంద్రా నిన్ను ప్రార్థించి వేడెద పక్షముంచగదయ్య రామచంద్రా ర ॥ కరుణమారి భటులు కఠినోక్తులాడగ రామచంద్రా నీ కరుణాకటాక్షము కానరాదాయెను రామచంద్రా ర ॥ ప్రేమ భద్రశైలధాముడవై నీవు రామచంద్రా శ్రీరామదాసును వేగ రక్షింప రావయ్య రామచంద్రా ర ॥ Pallavi: rakShiNcu rakShiNcu rAmacaNdrA –nannu | SikShiMpa vacciri | SIGramuga kRupa jUDu || dharmAt muDa vani tala pOsitin ayya – yiNta | nir mOhi vaguTa nE | neruga nai tini || pAr dhiva muKya pau ruSha yuta rAma | prAr dhiNci vEDeda | pakSha muN cagad ayya || karuNamAri BaTulu kaThinOktu lADaga - nI | karuNA kaTAk Shamula | rAdA yenu || prEma Badra Saila dhAmu Davai nIvu | rAmadAsuni vEga | rakShiMpa rA vayya || Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|