Deena Janavana Sri Rama, Thyagaraja Utsava Sampryadaya, keerthana,
Ragam bhoopalam Adi thalam by Uma Ramana pallavi dIna janAvana shrI rAma dAnava haraNa shrI rAma anupallavi vina vimAna shrI rAma mIna sharIra shrI rAma caraNam 1 nirmala hrdaya shrI rAma kArmukha bANa shrI rAma sharma phala prada shrI rAma kUrmAvatAra shrI rAma caraNam 2 shrIkara guNa shrI rAma shrIkara lAlita shrI rAma shrI karuNArnava shrI rAma sUkara rUpa shrI rAma caraNam 3 sarasija nayana shrI rAma surapati vinuta shrI rAma naravara vESa shrI rAma narahari rUpa shrI rAma caraNam 4 kAmita phalada shrI rAma pAmara dUra shrI rAma sAmaja varada shrI rAma vAmana rUpa shrI rAma caraNam 5 agha timirAditya shrI rAma vikalita mOha shrI rAma raghukula tilaka shrI rAma bhrgu suta rUpa shrI rAma caraNam 6 kushalava janaka shrI rAma kushalada catura shrI rAma dashamukha mardhana srI rAma dasharatha nandana shrI rAma caraNam 7 kali mala harana shrI rAma jalaja bhavArcita shrI rAma salalita vacana shrI rAma hala dhara rUpa shrI rAma caraNam 8 siddha jana priya shrI rAma prasiddha caritra shrI rAma baddha suvasana shrI rAma buddhAvatAra shrI rAma caraNam 9 jayakara nAma shrI rAma vijaya ratha sArathE shrI rAma bhaya nAshana shrI rAma hayamukha rUpa shrI rAma caraNam 10 bhAgavata priya shrI rAma Agama mUla shrI rAma nAga sushayana shrI rAma tyAgarAjArcita shrI rAma Pallavi దీన జనావన శ్రీ రామ దానవ హరణ శ్రీ రామ Anupallavi విన విమాన శ్రీ రామ మీన షరీర శ్రీ రామ Charanams 1.నిర్మల హ్ర్దయ శ్రీ రామ కార్ముఖ బాణ శ్రీ రామ షర్మ ఫల ప్రద శ్రీ రామ కూర్మావతార శ్రీ రామ 2.శ్రీకర గుణ శ్రీ రామ శ్రీకర లాలిత శ్రీ రామ శ్రీ కరుణార్నవ శ్రీ రామ సూకర రూప శ్రీ రామ 3.సరసిజ నయన శ్రీ రామ సురపతి వినుత శ్రీ రామ నరవర వేశ శ్రీ రామ నరహరి రూప శ్రీ రామ 4.కామిత ఫలద శ్రీ రామ పామర దూర శ్రీ రామ సామజ వరద శ్రీ రామ వామన రూప శ్రీ రామ 5.అఘ తిమిరాదిత్య శ్రీ రామ వికలిత మోహ శ్రీ రామ రఘుకుల తిలక శ్రీ రామ భ్ర్గు సుత రూప శ్రీ రామ 6.కుషలవ జనక శ్రీ రామ కుషలద చతుర శ్రీ రామ దషముఖ మర్ధన స్రీ రామ దషరథ నందన శ్రీ రామ 7.కలి మల హరన శ్రీ రామ జలజ భవార్చిత శ్రీ రామ సలలిత వచన శ్రీ రామ హల ధర రూప శ్రీ రామ 8.సిద్ధ జన ప్రియ శ్రీ రామ ప్రసిద్ధ చరిత్ర శ్రీ రామ బద్ధ సువసన శ్రీ రామ బుద్ధావతార శ్రీ రామ 9.జయకర నామ శ్రీ రామ విజయ రథ సారథే శ్రీ రామ భయ నాషన శ్రీ రామ హయముఖ రూప శ్రీ రామ 10.భాగవత ప్రియ శ్రీ రామ ఆగమ మూల శ్రీ రామ నాగ సుషయన శ్రీ రామ త్యాగరాజార్చిత శ్రీ రామ Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to [email protected] |
|